ఉపయోగించాల్సిన రచనా శైలి

మీ రచనలను సమర్పించే ముందు క్రింది విషయాలను గమనించండి.

మీ రచన:
కనీసం ౩౦౦ పదాల నిడివి వుండేట్లుగా చూసుకోండి.
ఏదైనా సామాజిక, ఆర్ధిక, రాజకీయ లేదా మరేదైనా విషయంపై ఆసక్తి రేకిత్తించేదిగా ఉండాలి.
కథలు, కవితలు కూడా సమర్పించ వచ్చు.
మీ రచనలో ఉపయోగించే తెలుగు ప్రామాణికంగా ఉండాలి. చక్కని పదజాలం, ప్రభావవంతమైన భాషా ప్రయోగం తో చదువరులను ఆకట్టుకొనే విధంగా ఉండాలి.
మీ రచనను ఏదైనా ఆన్లైన్ టూల్ (చాగంటి లేదా ఈజీ తెలుగు టైపింగ్) ఉపయోగించడం ద్వారా టైపు చేసి వర్డ్ ఫార్మాట్ లో పంపించాలి.