28.2 C
Hyderabad
Saturday, December 3, 2022
Home సమాజం

సమాజం

గడ్డం క్రింద మాస్క్, నెత్తిమీద కరోనా

ఏది ఎక్కడ ధరించాలో అక్కడే ధరించాలి. కరోనా వైరస్ నుండి తమను తాము కాపాడుకోవడానికి మాస్కులు ధరించడం తప్పనిసరి అని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే మూర్ఖత్వం మూర్తీభవించిన చాలామంది...

ఓ మనిషీ కొంచెం మారవయ్యా

మానవ కీకారణ్యంలో అనేక స్వార్థ మృగాళ్ల మధ్య బతుకుతున్నాం. అరణ్యానికి వెళ్లి శాంతి కోసం జపం చేస్తున్నాం. ఎదుటివారు మనకు మంచి చెప్తే వినం కానీ ఎదుటివారికి మనం మంచి చెప్తామ్.

కరోనా వైరస్ భయాలు, జాగ్రత్తలు

నడుస్తున్న కాలాన్ని కరోనా వైరస్ కు ముందు, తర్వాతి కాలాలు గా విభజించ వచ్చు. కరోనా వైరస్ తర్వాతి ప్రపంచం పూర్తి భిన్నమైందిగా కనిపిస్తున్నది. ఈ వైరస్ మన జీవన విధానంలో సమూలమైన మార్పులు తీసుకు వచ్చింది. ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సివస్తే మాస్కు ధరించి, దానిపై ఫేస్ షీల్డ్ కూడా ధరించి, ఒక శానిటైజర్ సీసాను జేబులో వేసుకొని వెళ్లాల్సి వస్తున్నది.

నిస్వార్థ సేవకులు ఖాకీ సోదరులు

స్వభావ రిత్యా పోలీసు కూడా అందరిలాగా మానవుడే. కాస్త కఠినంగా వ్యవహరించకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే సదుద్దేశంతోనే అలా ప్రవర్తిస్తారు. అంతే గానీ ఎవరు కూడా అనవసరంగా హద్దు మీరి వ్యవహరించరు.

కళ, సౌందర్యం ఎవరి సొంతం కాదు

సామాన్యులు కూడా చాలా అందంగా ఉంటారనీ, చక్కగా పాడగలరనీ, నాట్యం చేయగలరనీ కొందరు నిరూపిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాన్యులు కూడా తమలో నిగూఢంగా ఉన్న కళను ప్రదర్శిస్తున్నారు.

స్టాండ్ అప్ కామెడీ పేరుతొ హైందవం పై దాడి

హిందువులకు, వారి దేవీ దేవతలకు, వారి సంస్కృతీ సంప్రదాయాలకు వ్యతిరేకంగా నోరుపారేసుకోవడం, బాహాటంగా ఎద్దేవాచేయడం ఒక ఫ్యాషన్ అయిపొయింది. బాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు, స్టాండ్ అప్ కామెడీ షో ల పేరుతొ...

సమాజాన్ని కుదిపేస్తున్న టిక్ టోక్ వైరస్

దేశంలో కరోనా వైరస్ మహమ్మారితో పాటు మరో మహమ్మారేదైనా కార్చిచ్చులా ప్రబలుతోందంటే అది టిక్ టోక్ అనే చెప్పుకోవాలి. ఈ చైనా వాళ్ళ ఆప్ లో చాలా మంది షార్ట్ వీడియోలు అప్లోడ్...

కొరోనాపై ప్రజల్లో మూఢనమ్మకాలు

రంజాన్ మాసంలో ఇరవై రెండవ లేదా ఇరవై మూడవ రోజు ఆకాశం నుండి సుమయ్యా తార వస్తుందనీ, ఆ తార భూమిమీదనున్న అన్ని రోగాలనూ (కరోనా వైరస్ తో సహా) తీసుకుపోయి మానవాళిని...

Stay Connected

22,771FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

కాంగ్రెస్ ముక్త్ భారత్ స్వప్నం సాకారమవుతున్నదా?

ఒక ఎలక్షన్ తర్వాత మరొక ఎలక్షన్… కాంగ్రెస్ పార్టీ ఓడిపోతూనే ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ ముక్త్ భారత్ స్వప్నాన్ని కళ్లారా చూడాలని కాచుకు కూర్చున్నారు. అయితే ఆ స్వప్నాన్ని ఎవరు సాకారం...

కె సి ఆర్ సారు ఇక కాళ్లబేరానికి దిగుతారా?

తెలంగాణా 'జాతిపిత' కె సి ఆర్ సారు ఆమధ్యన అరివీర భయంకరుడి వలే కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన స్థాయి కూడా మరచిపోయి కేంద్ర మంత్రులను వ్రాయడానికి వీలులేని భాషలో బూతులు...

నాలుగు రాష్ట్రాల్లో బీ జె పీ జయకేతనం

ఈ మధ్యనే ఐదు రాష్ట్రాల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీ జె పీ తన అధికారాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యన్గా ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాధ్ నాయకత్వంలో భారతీయ...

కె సి ఆర్ సారుకు ఏమైంది?

'తెలంగాణా జాతిపిత' కె సి ఆర్ సారు ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో బీ జె పీ చేతిలో వరుసగా ఎదురు దెబ్బలు తిన్నారు. తెలంగాణాలో తన కుటుంబపాలనను ఏదోవిధంగా సుస్థిరం చేసుకోవాలని...

విద్యార్థినిని బలితీసుకున్న క్రైస్తవ మత మార్పిడి మాఫియా

తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు లో సెక్రెడ్ హార్ట్ స్కూల్ అనబడే క్రైస్తవ మిషనరీ పాఠశాలలో లావణ్య అనబడే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. హిందూ ధర్మాన్ని వదలివేసి క్రైస్తవ మతం లోకి మారాలని ఆ...