33.1 C
Hyderabad
Monday, April 12, 2021
Home భారతీయం

భారతీయం

ఏమిటి ఈ అరుంధతీ రాయ్ బాధ?

అరుంధతీ రాయ్ ... ఈమె గాడ్ అఫ్ స్మాల్ థింగ్స్ అనే నవల వ్రాసింది. ఆ నవలకు బుకర్ ప్రైజ్ రావడంతో ఈమె ఖ్యాతికెక్కింది. అయితే ఈమె తరచుగా పాకిస్తాన్ ను, కాశ్మీర్ లో టెర్రరిస్టులను, నక్సలైట్ లను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కుతుంటుంది.

కేరళలో ఏనుగును ఎవరు చంపారు?

కేరళ లో గర్భందాల్చి ఉన్న ఒక ఏనుగును కొందరు ముష్కరులు ప్రేలుడు పదార్థాలతో నింపబడిన పైనాపిల్ పండును తినిపించి అమానవీయంగా చంపిన సంఘటన దేశ ప్రజల్ని కలచివేసింది. ఆ సంఘటనకు బాధ్యులైన ముష్కరులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.

అమెరికా టైపు అల్లర్లకు భారత్లో పథక రచన?

భారత్ లో చాలా మంది అర్బన్ నక్సలైట్లు, ఇస్లామిస్టులు అమెరికా లో జరుగుతున్న అల్లర్లను జాగ్రత్తగా గమనిస్తూ అటువంటి అల్లర్లను భారత్ లో కూడా జరిపించడానికి పథక రచన చేస్తున్నారేమో అనిపిస్తున్నది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో తాము చేస్తున్న పథక రచన గురించి కొన్ని సంకేతాలు ఇచ్చారు కూడా.

కయ్యానికి కాలుదువ్వుతున్న ముష్కర చైనా

చైనా ను పాలిస్తున్న దుష్ట కమ్యూనిస్టు నియంతలు యావత్ ప్రపంచాన్ని కొరోనా వైరస్ ఊబిలోకి నెట్టి వేసిన తర్వాత మరిన్ని అకృత్యాలకు ఒడిగడుతున్నారు. ఒక ప్రక్క హాంకాంగ్ లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ఉక్కుపాదం...

టిక్ టాక్ కు పోటీ ఇస్తున్న దేశీయ ఆప్ మిత్రోన్

టిక్ టాక్ కు పోటీగా మిత్రోన్ అనబడే కొత్త ఆప్ గూగుల్ ప్లే స్టోర్ లో హల్ చల్ చేస్తున్నది. ఇది దేశీయంగా రూపొందించబడిన ఆప్ అని వార్తలు వస్తున్నాయి. ఈ ఆప్ ను 50 లక్షలకు పైగా యూసర్లు డౌన్లోడ్ చేసుకున్నారు.

బీటలువారుతున్న ప్రజారోగ్య వ్యవస్థ

భారత్ లో ముందుగానే లాక్ డౌన్ విధించడానికి అతి ముఖ్యమైన కారణం కొరోనా వైరస్ పెద్ద ఎత్తున ప్రబలితే అసలే అంతంత మాత్రంగా ఉన్న మన ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలి పోతుందని నిపుణులు...

కాషాయాన్ని చూస్తే ఎందుకంత కోపం?

ఈమధ్య ఇస్లామిస్టులు కాషాయ రంగు చూస్తే చాలు కోపంతో ఊగిపోతున్నారు. కొరోనావైరస్ లాక్డౌన్ మొదలయినదగ్గరినుండీ కొందరు దుకాణదారులు పండ్లపై ఉమ్మివేసి అమ్ముతున్నారన్న వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగించాయి. ఈవిధమైన వార్తలు రావడం మొదలైన...

వైరస్ ను సర్వవ్యాప్తం చేసిన తబ్లీఘి జమాత్

కొరోనా వైరస్ మహమ్మారి భారత్ లో చొరబడిన తర్వాత భారత ప్రభుత్వం ముందు జాగ్రత్తగా లాక్డౌన్ విధించింది. జనతా కర్ఫ్యూ తో మొదలైన ఈ లాక్డ్వన్ ను ప్రజలంతా ఎంతో క్రమశిక్షణ తో...

Stay Connected

21,791FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

బెంగాల్ లో బీ జె పీ విజయభేరి మ్రోగించ నున్నదా?

బెంగాల్ మేధావుల పురిటి గడ్డ. వివేకానంద, రామకృష్ణ పరమహంస, శ్రీల ప్రభుపాద, రాజా రామ్మోహన్ రాయ్, రవీంద్రనాథ్ టాగోర్, సుభాష్ చంద్ర బోస్ వంటి ఎందరో మహానుభావులు జన్మించి యావత్ భారత దేశానికి...

లవ్ జిహాద్ వాస్తవమన్న కేరళ బిషొప్స్ కౌన్సిల్

ఎవరైనా హిందువులు లవ్ జిహాద్ గురించి మాట్లాడితే వాళ్ళను హిందూ మతోన్మాదులు, ఫాసిస్టులు అంటూ తిట్టడం మొదలు పెడతారు. ప్రేమకు మతం ఉండదు అంటూ సుద్దులు చెప్పడం కూడా మొదలు పెడతారు. హిందూ యువతులను...

భైన్సా లో ఆగని జిహాదీల మత హింస

తెలంగాణలో కె సి ఆర్ ప్రభుత్వం ఎం ఐ ఎం కనుసన్నల్లో నడుస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది. కొద్దికాలం క్రితం జరిగిన జీ ఎచ్ ఎం సి ఎన్నికల్లో అరకొరగా సీట్లు గెలిచిన...

ధర్మ ప్రచారం, సేవ లలో ముందున్న ఇస్కోన్

ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియోస్నెస్) ఒక హిందూ ధర్మ ప్రచార మరియు సేవా సంస్థ. ఇది భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ద్వారా 1966 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో స్థాపించబడింది....

యంత్రాలు నేర్చుకుంటున్నాయి, జనాలు వాటికి బానిసలవుతున్నారు

సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో 'సాంకేతిక అభివృద్ధి' అనే పదాన్ని ప్రక్కనబెట్టి 'సాంకేతిక విస్ఫోటనం' అనే పదాన్ని వాడడం మొదలు పెట్టాం. కృత్రిమ మేధ ను ఆవిష్కరించిన తర్వాత యంత్రాలు కూడా...