33.1 C
Hyderabad
Monday, April 12, 2021
Home భారతీయం

భారతీయం

ముంబై 26 /11 ఇస్లామిక్ తీవ్రవాద దాడులను దేశం మరచిపోకూడదు

నవంబర్ 26 ముంబై మారణహోమం జరిగి 12 సంవత్సరాలు కావస్తున్నది. పాకిస్థాన్ లో శిక్షణ పొందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడం ద్వారా ఎంతోమంది అమాయకుల ప్రాణాలను...

జైలు నుండి హీరోలా బయటకు వచ్చిన అర్నబ్ గోస్వామి

రిపబ్లిక్ టీవీ ప్రధాన సంపాదకుడు అర్నబ్ గోస్వామి జైలునుండి హీరోలా తిరిగివచ్చారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-శివసేన ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పెద్దలు అర్నబ్ గోస్వామిని, ఆయనకు చెందిన రిపబ్లిక్ టీవీ ఉద్యోగులను కొద్ది కాలం...

అప్పుడు మరుగుదొడ్లు ఇప్పుడు సానిటరీ ప్యాడ్లు

గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేకపోవడం వలన, ఒకవేళ అందుబాటులో ఉన్నా వాటి ఖరీదు ఎక్కువగా ఉండడం వలన వాటిని వాడలేక విపరీతమైన అసౌకర్యానికి గురవుతున్నారు.

కాంగ్రెస్ లో ముదురుతున్న సంక్షోభం

దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ గా చెప్పబడే కాంగ్రెస్ పార్టీ దాని చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అసలే వరుస పరాజయాలతో పూర్తిగా కుదేలయిపోయిన ఆ పార్టీ తాము అధికారంలో ఉన్న అతికొద్ది...

మోడీ పై కోపంతో దేశానికి విద్రోహం

ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు. వివిధ పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వెలుబుచ్చారు. ఈ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ భారత భూభాగం ఆక్రమణకు గురికాలేదన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి అన్ని విధాలుగా సన్నద్దంగా ఉన్నామన్నారు.

సైనికుల బలిదానం వృధాపోకూడదు

సరిహద్దుల్లో చైనా కమ్యూనిస్టు ముష్కరులతో పోరాడుతూ వీరమరణం పొందిన 20 మంది జవాన్ల పార్థివ శరీరాలు వారి వారి గ్రామాలకు చేరుకున్నాయి. ఈ అమర జవాన్లు తెలంగాణా, తమిళనాడు, బీహార్, పంజాబ్ ఇంకా...

సామాజిక బాధ్యత మరచిన జనం

మాస్కులు ధరించండి అని ప్రభుత్వాలు, వైద్యులు నెత్తీ నోరు కొట్టుకొని చెబుతున్నప్పటికీ ప్రజల్లో చలనం లేదు. కనీసం మాస్కులు కూడా ధరించకుండా ఇష్టంవచ్చినట్లుగా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. ఇక కొందరైతే మాస్కులు నుదుటి పైనా లేదా గడ్డం క్రింద ధరిస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.

ఆన్లైన్ చదువులు భారం కానున్నాయా?

కరోనా వైరస్ మహమ్మారి వలన పిల్లలు వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలకు వెళ్లే పరిస్థితులు కనబడడం లేదు. ఇక పాఠశాలల యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాయి.

Stay Connected

21,791FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

బెంగాల్ లో బీ జె పీ విజయభేరి మ్రోగించ నున్నదా?

బెంగాల్ మేధావుల పురిటి గడ్డ. వివేకానంద, రామకృష్ణ పరమహంస, శ్రీల ప్రభుపాద, రాజా రామ్మోహన్ రాయ్, రవీంద్రనాథ్ టాగోర్, సుభాష్ చంద్ర బోస్ వంటి ఎందరో మహానుభావులు జన్మించి యావత్ భారత దేశానికి...

లవ్ జిహాద్ వాస్తవమన్న కేరళ బిషొప్స్ కౌన్సిల్

ఎవరైనా హిందువులు లవ్ జిహాద్ గురించి మాట్లాడితే వాళ్ళను హిందూ మతోన్మాదులు, ఫాసిస్టులు అంటూ తిట్టడం మొదలు పెడతారు. ప్రేమకు మతం ఉండదు అంటూ సుద్దులు చెప్పడం కూడా మొదలు పెడతారు. హిందూ యువతులను...

భైన్సా లో ఆగని జిహాదీల మత హింస

తెలంగాణలో కె సి ఆర్ ప్రభుత్వం ఎం ఐ ఎం కనుసన్నల్లో నడుస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది. కొద్దికాలం క్రితం జరిగిన జీ ఎచ్ ఎం సి ఎన్నికల్లో అరకొరగా సీట్లు గెలిచిన...

ధర్మ ప్రచారం, సేవ లలో ముందున్న ఇస్కోన్

ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియోస్నెస్) ఒక హిందూ ధర్మ ప్రచార మరియు సేవా సంస్థ. ఇది భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ద్వారా 1966 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో స్థాపించబడింది....

యంత్రాలు నేర్చుకుంటున్నాయి, జనాలు వాటికి బానిసలవుతున్నారు

సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో 'సాంకేతిక అభివృద్ధి' అనే పదాన్ని ప్రక్కనబెట్టి 'సాంకేతిక విస్ఫోటనం' అనే పదాన్ని వాడడం మొదలు పెట్టాం. కృత్రిమ మేధ ను ఆవిష్కరించిన తర్వాత యంత్రాలు కూడా...