33.1 C
Hyderabad
Thursday, March 4, 2021
Home ప్రపంచం

ప్రపంచం

ఇంటినుండి పనిచేయడం ఇక సర్వసాధారణం

అయితే ప్రపంచం కరోనా మహమ్మారి కబంద హస్తాల్లో చిక్కుకున్న తర్వాత ప్రజలు గడప దాటాలంటే భయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా ప్రభుత్వ మరియు ప్రయివేటు సంస్థలు తమ ఉద్యోగులు ఇంటినుండి పనిచేసేలా చర్యలు చేపడుతున్నాయి.

తోక జాడిస్తున్న కమ్యూనిస్టు ముష్కర చైనా

చైనాను పాలిస్తున్న కమ్యూనిస్టు ముష్కరులు భూ బకాసురుల్లా ప్రవర్తిస్తూ అంతా మాదే అన్నట్లుగా విస్తరణ వాదంతో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే నానా రకాల రోతతిండ్లు తిని ప్రపంచం మీద కరోనా వైరస్ రుద్దింది చాలక వివిధ దేశాలతో వైరం పెంచుకొని కయ్యానికి తొడగొడుతున్నారు.

గూగుల్ చైనా పక్షం వహిస్తున్నదా?

టెక్ దిగ్గజం గూగుల్ టిక్ టాక్ ఆప్ పై వచ్చిన నెగటివ్ రివ్యూలనన్నింటినీ తొలగించి దాని రేటింగ్ ను పునరుద్ధరించింది. దేశీయంగా రూపొందించబడిందిగా చెప్పబడుతున్న మిత్రోన్ ఆప్ (కొందరు ఈ ఆప్ పాకిస్తాన్లో కోడ్ చేయబడిందని చెబుతున్నారు) ను కూడా గూగుల్ తన ప్లే స్టోర్ నుండి తొలగించింది. అంతే కాకుండా చైనీస్ ఆప్ లని స్మార్ట్ ఫోన్లనుండి తొలగించడానికి ఉద్దేశించిన 'రిమూవ్ చైనా ఆప్' అనబడే ఆప్ నుకూడా నియమాల అతిక్రమణ జరిగిందనే కారణంతో తన ప్లే స్టోర్ నుండి తొలగించింది.

మానవాళి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందా?

ఒకవైపు శరవేగంగా వ్యాపిస్తున్న ప్రాణాంతకమైన వైరస్, మరొక వైపు పంటలను నాశనం చేస్తూ ప్రజల ఆహార భద్రతకు ముప్పు తెస్తున్న మిడతల దండ్లు, ఇంకొక వైపు విధ్వంసపూరితంగా దూసుకొస్తున్న తుఫానులు, ఇవన్నీ చాలదన్నట్లుగా జాతి, మత భేదాలు పెచ్చరిల్లడంతో వివిధ దేశాల్లో హింస మరియు విధ్వంసం, వీటన్నింటికీ తోడుగా కొన్ని దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అన్నీ వెరసి మానవాళికి అతి పెద్ద సవాలు విసురుతున్నాయి.

అమెరికాలో చెలరేగిన హింస, విధ్వంసం

అమెరికాలో అల్లర్లు చెలరేగాయి. కొద్ది రోజుల క్రితం జార్జ్ ఫ్లోయడ్ అనబడే ఒక నల్లజాతీయుడు పోలీసు కస్టడీలో చనిపోవడంతో పోలీసులు జాతి వివక్ష పాటిస్తున్నారంటూ నల్ల జాతీయులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ ప్రదర్శనలు హింసాత్మకంగా మారి సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

మనం కొరోనావైరస్ తో కలిసి బ్రతకాల్సిందేనా?

మానవాళిని వణికిస్తున్న కొరోనావైరస్ మహమ్మారి ఇప్పట్లో ప్రపంచాన్ని వదిలేట్లుగా లేదు. ఇది మొదటిగా చైనాలో వుహాన్ నగరం లో కనిపించినప్పటికీ కచ్చితంగా ఎక్కడ పుట్టిందో  ఇప్పటికీ ఎవరికీ ఇదమిద్ధంగా తెలియదు. కొందరు ఈ...

Stay Connected

21,614FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ధర్మ ప్రచారం, సేవ లలో ముందున్న ఇస్కోన్

ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియోస్నెస్) ఒక హిందూ ధర్మ ప్రచార మరియు సేవా సంస్థ. ఇది భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ద్వారా 1966 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో స్థాపించబడింది....

యంత్రాలు నేర్చుకుంటున్నాయి, జనాలు వాటికి బానిసలవుతున్నారు

సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో 'సాంకేతిక అభివృద్ధి' అనే పదాన్ని ప్రక్కనబెట్టి 'సాంకేతిక విస్ఫోటనం' అనే పదాన్ని వాడడం మొదలు పెట్టాం. కృత్రిమ మేధ ను ఆవిష్కరించిన తర్వాత యంత్రాలు కూడా...

భజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్య, వెల్లువెత్తిన ఆగ్రహావేశాలు

ఢిల్లీలో రింకు శర్మ అనబడే భజరంగ్ దళ్ కార్యకర్తను రామ మందిరం కోసం విరాళాలు సేకరిస్తున్నాడు, జైశ్రీరామ్ నినాదాలు చేస్తున్నాడు అనే కారణంతో ఒక ఇస్లామిస్ట్ మూక చాలా దారుణంగా, అమానవీయంగా హత్యచేసింది. పదినుండి...

ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా అవతరిస్తున్న ‘కూ’ ఆప్

సామాజిక మాధ్యమాల్లో విరివిగా ఉపయోగించేది ట్విట్టర్. ప్రజలు రాజకీయ, సామాజిక మరియు ఆర్ధిక విషయాలపై తమ ఆలోచనలు పంచుకోవడానికి సామాజిక మాధ్యమాలు అత్యంత ఉపయుక్తంగా ఉంటున్నాయి. అయితే భారత్ లో ట్విట్టర్ ప్రవర్తన చాలా...

మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి

అనారోగ్యం రెండువిధాలుగా ఉంటుంది - ఒకటి శారీరక అనారోగ్యమయితే మరొకటి మానసిక అనారోగ్యం. శారీరక అనారోగ్యం బారిన పడినపుడు వైద్యులను సంప్రదిస్తాం, మందులు వాడతాం. కానీ మన సమాజంలో మానసిక అనారోగ్యాన్ని తీవ్రంగా...