30.1 C
Hyderabad
Sunday, July 25, 2021

సుదర్శన్ ఘనపురం

2 POSTS0 COMMENTS
https://sudarshanchitti42.blogspot.com/
రచయిత. ఇంతవరకూ 15 కథలు, ఒక కవితా సంపుటిని రాశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు పరిశోధక విద్యార్థి. 'తెలంగాణ జాతీయోద్యమ కథలు' అనే అంశంపై పరిశోధన చేస్తున్నారు. బ్లాగ్: https://sudarshanchitti42.blogspot.com  

ఓ మనిషీ కొంచెం మారవయ్యా

మానవ కీకారణ్యంలో అనేక స్వార్థ మృగాళ్ల మధ్య బతుకుతున్నాం. అరణ్యానికి వెళ్లి శాంతి కోసం జపం చేస్తున్నాం. ఎదుటివారు మనకు మంచి చెప్తే వినం కానీ ఎదుటివారికి మనం మంచి చెప్తామ్.

నిస్వార్థ సేవకులు ఖాకీ సోదరులు

స్వభావ రిత్యా పోలీసు కూడా అందరిలాగా మానవుడే. కాస్త కఠినంగా వ్యవహరించకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే సదుద్దేశంతోనే అలా ప్రవర్తిస్తారు. అంతే గానీ ఎవరు కూడా అనవసరంగా హద్దు మీరి వ్యవహరించరు.

Stay Connected

21,984FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

తెలుగు ప్రజలు పతనం దిశగా పరుగులు పెడుతున్నారా?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై యస్ జగన్ చేసేవి రెండే రెండు పనులు. పన్ను చెల్లింపుదారులు చెల్లిస్తున్న ధనాన్ని తన సొంత జేబులో సొమ్ము అన్నట్లుగా పంచిపెట్టడం. మరొక పని పాస్టర్లకు జీతాలిస్తూ,...

బెంగాల్ లో బీ జె పీ విజయభేరి మ్రోగించ నున్నదా?

బెంగాల్ మేధావుల పురిటి గడ్డ. వివేకానంద, రామకృష్ణ పరమహంస, శ్రీల ప్రభుపాద, రాజా రామ్మోహన్ రాయ్, రవీంద్రనాథ్ టాగోర్, సుభాష్ చంద్ర బోస్ వంటి ఎందరో మహానుభావులు జన్మించి యావత్ భారత దేశానికి...

లవ్ జిహాద్ వాస్తవమన్న కేరళ బిషొప్స్ కౌన్సిల్

ఎవరైనా హిందువులు లవ్ జిహాద్ గురించి మాట్లాడితే వాళ్ళను హిందూ మతోన్మాదులు, ఫాసిస్టులు అంటూ తిట్టడం మొదలు పెడతారు. ప్రేమకు మతం ఉండదు అంటూ సుద్దులు చెప్పడం కూడా మొదలు పెడతారు. హిందూ యువతులను...

భైన్సా లో ఆగని జిహాదీల మత హింస

తెలంగాణలో కె సి ఆర్ ప్రభుత్వం ఎం ఐ ఎం కనుసన్నల్లో నడుస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది. కొద్దికాలం క్రితం జరిగిన జీ ఎచ్ ఎం సి ఎన్నికల్లో అరకొరగా సీట్లు గెలిచిన...

ధర్మ ప్రచారం, సేవ లలో ముందున్న ఇస్కోన్

ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియోస్నెస్) ఒక హిందూ ధర్మ ప్రచార మరియు సేవా సంస్థ. ఇది భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ద్వారా 1966 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో స్థాపించబడింది....