33.1 C
Hyderabad
Monday, April 12, 2021

రామచంద్రా రెడ్డి

26 POSTS0 COMMENTS
నేనెప్పటికీ ఒక విద్యార్థినే. నా మనసులో ఆలోచనలు బయటకు చెప్పనిదే నిద్ర పట్టదు. ఒడ్డున ఉండి చూడడం నాకు ఇష్టముండదు. జరుగుతున్న మార్పులో నేనూ ఒక భాగాన్నవాలనే ఉత్సుకత నా మనసులో ఎప్పుడూ ఉంటుంది. నా రచనలు ది హిందూ, ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ మరియు తెలంగాణ టుడే పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

కరోనా వైరస్ భయాలు, జాగ్రత్తలు

నడుస్తున్న కాలాన్ని కరోనా వైరస్ కు ముందు, తర్వాతి కాలాలు గా విభజించ వచ్చు. కరోనా వైరస్ తర్వాతి ప్రపంచం పూర్తి భిన్నమైందిగా కనిపిస్తున్నది. ఈ వైరస్ మన జీవన విధానంలో సమూలమైన మార్పులు తీసుకు వచ్చింది. ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సివస్తే మాస్కు ధరించి, దానిపై ఫేస్ షీల్డ్ కూడా ధరించి, ఒక శానిటైజర్ సీసాను జేబులో వేసుకొని వెళ్లాల్సి వస్తున్నది.

కరోనా వైరస్ కు మందు వచ్చేస్తోందట

గ్లెన్మార్క్ అనబడే భారత ఔషధ తయారీ సంస్థ ఫావిపిరావిర్ అనబడే యాంటీవైరల్ మందును కరోనా వైరస్ కు ఔషధంగా మార్కెట్లోకి విడుదల చేయబోతోందని వార్తలు వస్తున్నాయి.

ఆన్లైన్ చదువులు భారం కానున్నాయా?

కరోనా వైరస్ మహమ్మారి వలన పిల్లలు వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలకు వెళ్లే పరిస్థితులు కనబడడం లేదు. ఇక పాఠశాలల యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాయి.

మానవాళి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోందా?

ఒకవైపు శరవేగంగా వ్యాపిస్తున్న ప్రాణాంతకమైన వైరస్, మరొక వైపు పంటలను నాశనం చేస్తూ ప్రజల ఆహార భద్రతకు ముప్పు తెస్తున్న మిడతల దండ్లు, ఇంకొక వైపు విధ్వంసపూరితంగా దూసుకొస్తున్న తుఫానులు, ఇవన్నీ చాలదన్నట్లుగా జాతి, మత భేదాలు పెచ్చరిల్లడంతో వివిధ దేశాల్లో హింస మరియు విధ్వంసం, వీటన్నింటికీ తోడుగా కొన్ని దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అన్నీ వెరసి మానవాళికి అతి పెద్ద సవాలు విసురుతున్నాయి.

ఏది స్వదేశీ ఏది విదేశీ?

ప్రధాని మోడీ కొన్ని రోజులక్రితం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో 'లోకల్ కేలియే వోకల్ బన్నా హై' అంటూ దేశీయంగా తయారైన వస్తువులనే వినియోగించాలని పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం 2014 లో స్వదేశీ పరిశ్రమల్ని,...

మళ్ళీ స్వదేశీ నినాదాలు ప్రతిధ్వనిస్తాయా?

కొన్ని సంవత్సరాల నుండి ప్రపంచీకరణ తిరోగమన మార్గం పట్టిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి ఆగమనం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. దేశాలు తమ సరిహద్దుల్ని సుదృఢం చేసుకుంటున్నాయి. స్వయం...

కోవిద్ కరువు కాలంలో అదుపులేని సారాయి

కొరోనా వైరస్ భయంతో జనాలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. లాక్డౌన్ మూలంగా ఆర్ధిక వ్యవస్థ తిరోగమన మార్గం పట్టిందని అందరూ ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగాలు పోతాయేమోనని చాలామంది భయపడుతున్నారు. అయితే ఎవరిగోల వారిది అన్నట్లుగా...

మరొక కొత్త సంవత్సరం లోకి…

చూస్తూ చూస్తూనే మరో సంవత్సరం గడిచిపోయి ఒక క్రొంగొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కాలగమనాన్ని చాలామంది చావుతో పోలుస్తారు. ఎందుకంటే కాలం ప్రతిఒక్కరినీ చావువైపుకే నడిపిస్తుంది. అదేమిటి, కొత్త సంవత్సరాన్ని నిరాశావాదంతో ప్రారంభిస్తున్నావని అడుగుతారేమో....

Stay Connected

21,791FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

బెంగాల్ లో బీ జె పీ విజయభేరి మ్రోగించ నున్నదా?

బెంగాల్ మేధావుల పురిటి గడ్డ. వివేకానంద, రామకృష్ణ పరమహంస, శ్రీల ప్రభుపాద, రాజా రామ్మోహన్ రాయ్, రవీంద్రనాథ్ టాగోర్, సుభాష్ చంద్ర బోస్ వంటి ఎందరో మహానుభావులు జన్మించి యావత్ భారత దేశానికి...

లవ్ జిహాద్ వాస్తవమన్న కేరళ బిషొప్స్ కౌన్సిల్

ఎవరైనా హిందువులు లవ్ జిహాద్ గురించి మాట్లాడితే వాళ్ళను హిందూ మతోన్మాదులు, ఫాసిస్టులు అంటూ తిట్టడం మొదలు పెడతారు. ప్రేమకు మతం ఉండదు అంటూ సుద్దులు చెప్పడం కూడా మొదలు పెడతారు. హిందూ యువతులను...

భైన్సా లో ఆగని జిహాదీల మత హింస

తెలంగాణలో కె సి ఆర్ ప్రభుత్వం ఎం ఐ ఎం కనుసన్నల్లో నడుస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది. కొద్దికాలం క్రితం జరిగిన జీ ఎచ్ ఎం సి ఎన్నికల్లో అరకొరగా సీట్లు గెలిచిన...

ధర్మ ప్రచారం, సేవ లలో ముందున్న ఇస్కోన్

ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియోస్నెస్) ఒక హిందూ ధర్మ ప్రచార మరియు సేవా సంస్థ. ఇది భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ద్వారా 1966 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో స్థాపించబడింది....

యంత్రాలు నేర్చుకుంటున్నాయి, జనాలు వాటికి బానిసలవుతున్నారు

సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో 'సాంకేతిక అభివృద్ధి' అనే పదాన్ని ప్రక్కనబెట్టి 'సాంకేతిక విస్ఫోటనం' అనే పదాన్ని వాడడం మొదలు పెట్టాం. కృత్రిమ మేధ ను ఆవిష్కరించిన తర్వాత యంత్రాలు కూడా...