admin

54 పోస్ట్లు0 వ్యాఖ్యలు
http://www.aalochana.in

ఇశ్రాయేల్, యూఎఈ ల మధ్య శాంతి ఒప్పందం

ఈ మధ్యనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇశ్రాయేల్ తో శాంతి ఒప్పందాన్ని చేసుకొని ఆ దేశంతో దౌత్య సంబంధాల్ని ఏర్పాటు చేసుకున్నది. ఈవిషయం నచ్చని పాకిస్తాన్, టర్కీ వంటి మత మౌఢ్య దేశాలు సౌదీ అరేబియా నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయి.

హిందూ సమాజ ఆత్మగౌరవ ప్రతీక

ప్రపంచంలో కోట్లాది మంది హిందువుల కలలు సాకారమవుతున్న రోజు. హిందువులు ఆరాధించే రామజన్మభూమిలో రామాలయం లేని లోటు తీరబోతున్న రోజు. దురాక్రమణ దారులు అక్కడ అంతకు మునుపే ఉన్న భవ్యమైన హిందూ దేవాలయాన్ని...

కరోనా టీకా మానవాళిని ఒడ్డునపడేస్తుందా?

మానవాళి కరోనావైరస్ టీకా లభ్యత కోసం ఆతృతగా వేచి ఉంది. కొన్ని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు మరియు బయోటెక్ కంపెనీలు ఈ వైరస్ ను నివారించడానికి అవసరమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రశంసనీయమైన కృషి చేస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మానవాళికి ఆశాకిరణంగా కనిపిస్తున్నది.

తెలంగాణా లో కరోనా మృత్యు ఘంటికలు

దేశంలో చెత్త రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణా ప్రభుత్వమే అని చెప్పుకోవాలి. 'తెలంగాణా రాష్ట్ర పిత' నిన్న మొన్నటిదాకా పిట్టలదొర మాదిరిగా మాటలు కోటలు దాటించారు. చైనా వైరస్...

‘నరేంద్ర మోడీ’ కాదట ‘సురేందర్ మోడీ’ అట!

రాహుల్ గాంధీ ఏమి మాట్లాడినా నవ్వులు పువ్వులై పూస్తున్నాయి. జనాలు భయంతో, ఓపిక తగ్గిపోయి నవ్వలేక పోతున్న ఈ కరోనా కాలంలో వాళ్ళను నవ్వించగల విదూషకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ అనే చెప్పుకోవాలి.

మోడీ పై కోపంతో దేశానికి విద్రోహం

ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు. వివిధ పార్టీల నాయకులు తమ అభిప్రాయాలను వెలుబుచ్చారు. ఈ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ భారత భూభాగం ఆక్రమణకు గురికాలేదన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి అన్ని విధాలుగా సన్నద్దంగా ఉన్నామన్నారు.

సైనికుల బలిదానం వృధాపోకూడదు

సరిహద్దుల్లో చైనా కమ్యూనిస్టు ముష్కరులతో పోరాడుతూ వీరమరణం పొందిన 20 మంది జవాన్ల పార్థివ శరీరాలు వారి వారి గ్రామాలకు చేరుకున్నాయి. ఈ అమర జవాన్లు తెలంగాణా, తమిళనాడు, బీహార్, పంజాబ్ ఇంకా...

తోక జాడిస్తున్న కమ్యూనిస్టు ముష్కర చైనా

చైనాను పాలిస్తున్న కమ్యూనిస్టు ముష్కరులు భూ బకాసురుల్లా ప్రవర్తిస్తూ అంతా మాదే అన్నట్లుగా విస్తరణ వాదంతో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే నానా రకాల రోతతిండ్లు తిని ప్రపంచం మీద కరోనా వైరస్ రుద్దింది చాలక వివిధ దేశాలతో వైరం పెంచుకొని కయ్యానికి తొడగొడుతున్నారు.

సామాజిక బాధ్యత మరచిన జనం

మాస్కులు ధరించండి అని ప్రభుత్వాలు, వైద్యులు నెత్తీ నోరు కొట్టుకొని చెబుతున్నప్పటికీ ప్రజల్లో చలనం లేదు. కనీసం మాస్కులు కూడా ధరించకుండా ఇష్టంవచ్చినట్లుగా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. ఇక కొందరైతే మాస్కులు నుదుటి పైనా లేదా గడ్డం క్రింద ధరిస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.

ఏమిటి ఈ అరుంధతీ రాయ్ బాధ?

అరుంధతీ రాయ్ ... ఈమె గాడ్ అఫ్ స్మాల్ థింగ్స్ అనే నవల వ్రాసింది. ఆ నవలకు బుకర్ ప్రైజ్ రావడంతో ఈమె ఖ్యాతికెక్కింది. అయితే ఈమె తరచుగా పాకిస్తాన్ ను, కాశ్మీర్ లో టెర్రరిస్టులను, నక్సలైట్ లను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కుతుంటుంది.

TOP AUTHORS

54 పోస్ట్లు0 వ్యాఖ్యలు
23 పోస్ట్లు0 వ్యాఖ్యలు
1 పోస్ట్లు0 వ్యాఖ్యలు
2 పోస్ట్లు0 వ్యాఖ్యలు

Most Read

అందుబాటులోకి వచ్చిన చైనా వైరస్ వాక్సిన్

చైనా వైరస్ కు వాక్సిన్ వచ్చేసింది. దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సీన్ మరియు సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషిల్డ్ వాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. వాక్సిన్...

భార్య పుట్టింటికి వెళితే తిండికి తిప్పలు పడాల్సిందేనా?

సాంప్రదాయ కుటుంబాల్లో వంటపని స్త్రీలదే అనే భావన ఉంటుంది. కానీ పాకశాస్త్ర ప్రావీణ్యం విషయానికి వస్తే పురుషులదే ఆధిక్యం. 'నలభీమ' పాకం అంటారే కానీ మరెవరినీ ఆ స్థానంలో కూర్చోబెట్టరు. ఇప్పటికీ వివాహాది...

కులాన్ని, క్రతువుల్ని ప్రక్కనబెట్టి భగవద్గీతను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

హిందువుల పవిత్ర గ్రంధం ఏమిటి అనే ప్రశ్న ఉదయించగానే మనకు మొదటిగా స్ఫురణకు వచ్చేది భగవద్గీత. అయితే హైందవ ధర్మంలో మిగతా మతాలవలె ఒకే దేవుడు, ఒకే పూజా విధానము, ఒకే తీర్థయాత్రా...

ఉన్మాద పాస్టర్ ప్రవీణ్ అరెస్టు

ఆంధ్ర ప్రదేశ్ లో కొంత కాలంగా జరుగుతున్న దేవాలయ విధ్వంసాల కేసుల్లో పోలీసులు ఎట్టకేలకు ఒక అరెస్టు చేశారు. ప్రవీణ్ చక్రవర్తి అనబడే ఒక క్రైస్తవ పాస్టర్ హిందూ ధర్మం పై వళ్ళు...