admin

54 పోస్ట్లు0 వ్యాఖ్యలు
http://www.aalochana.in

పాతబస్తీలో జనాలు కరెంటు, నీళ్ల బిల్లులు కట్టడం లేదా?

పాతబస్తీలో ఎంఐఎం ఎమ్మెల్యే మోజం ఖాన్ జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా ఒక ఎన్నికల సభలో ప్రసంగిస్తూ పాతబస్తీ ప్రజలు ఎప్పుడైనా కరెంటు బిల్లులు చూశారా, నీళ్ల బిల్లులు కట్టారా, ఎప్పుడైనా బైక్ పై...

ఈ రోజు ‘బ్లాక్ ఫ్రైడే’ అమ్మకాల పండుగ

ఈరోజు బ్లాక్ ఫ్రైడే. ఈ బ్లాక్ ఫ్రైడే ని థాంక్స్ గివింగ్ ఫెస్టివల్ తర్వాతి రోజున జరుపుకుంటారు. థాంక్స్ గివింగ్ అనేది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే మన తెలుగు...

ముంబై 26 /11 ఇస్లామిక్ తీవ్రవాద దాడులను దేశం మరచిపోకూడదు

నవంబర్ 26 ముంబై మారణహోమం జరిగి 12 సంవత్సరాలు కావస్తున్నది. పాకిస్థాన్ లో శిక్షణ పొందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడం ద్వారా ఎంతోమంది అమాయకుల ప్రాణాలను...

సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాత్రికేయ రంగం

మానవాళిని కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడించడం మొదలుపెట్టిన తర్వాత దాని ప్రతికూల ప్రభావం ఎన్నో సంస్థల పైన వ్యాపారాల పైన పడింది. అందులో అతి ముఖ్యమైనవి వార్తా సంస్థలు. ఎలక్ట్రానిక్ మీడియా...

మతోన్మాదంతో చెలరేగిపోతున్న మజ్లీస్ పార్టీ

బీహార్లో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ఎమ్మెల్యే ఆక్టారుల్ ఇమాం తాను 'హిందుస్థాన్'...

బద్దకం వదిలించుకొని నడక ప్రారంభించండి

మంచి ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరం. వ్యాయామం లో కూడా నడక చాలా శ్రేష్టమైనది. ప్రాతఃకాల నడక మనకు ఆరోగ్యాన్నివ్వడమే కాకుండా ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. ఉదయమే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని...

ఫ్రాన్స్ లో పడగ విప్పిన ఇస్లామిక్ ఉగ్రవాదం

ఫ్రాన్స్ లో ఇస్లామిక్ ఉగ్రవాదులు శామ్యూల్ పాటీ అనబడే ఒక ఉపాధ్యాయుడిని తల నరికి చంపేశారు. ఇంతకీ ఆ ఉపాధ్యాయుడిని ఎందుకు చంపేశారు? ఆయన మహమ్మద్ ప్రవక్త కార్టూన్ లను తన విద్యార్థులకు...

దుబ్బాక ఉపఎన్నిక టిఆర్ఎస్ పతనానికి నాంది

దుబ్బాక ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ ఓటమి ఒక శుభ పరిణామం. తెలంగాణలో పాలన పూ ర్తిగా స్తంభించిపోయింది. పాలకులు కేవలం మోసపూరితమైన మాటలతో కాలం వెళ్లదీస్తున్నారు. టాయిలెట్ల పేరుతొ రోడ్లప్రక్కన నాసిరకం తాత్కాలిక...

నమ్మకమే ఆధ్యాత్మికతకు మూలం

ఒక ప్రఖ్యాత శైవ క్షేత్రానికి ఒక జర్నలిస్ట్ వెళ్ళింది, ఏదైనా సెన్సేషనల్ న్యూస్ వేసి మంచిపేరు గడించాలని ఆమె కోరిక. అక్కడే ఉన్న ఒక భక్తుడిని ఇలా అడిగింది. జర్నలిస్ట్ :మీ వయసు ఎంతుంటుందండి? భక్తుడు :85...

రుచి, స్వచ్చతలకు మారు పేరు పుల్లా రెడ్డి నేతి మిఠాయిలు

మన తెలుగు రాష్ట్రాల్లో పుల్లా రెడ్డి నేతి మిఠాయిల గురించి వినని వారు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే, ఏ పండగొచ్చినా, ఎలాంటి ఆనంద సందర్భమైనా పుల్లా రెడ్డి స్వీట్స్ కొని అందరికి పంచటం ఒక ఆనవాయితీగా మారిపోయింది.

TOP AUTHORS

54 పోస్ట్లు0 వ్యాఖ్యలు
23 పోస్ట్లు0 వ్యాఖ్యలు
1 పోస్ట్లు0 వ్యాఖ్యలు
2 పోస్ట్లు0 వ్యాఖ్యలు

Most Read

అందుబాటులోకి వచ్చిన చైనా వైరస్ వాక్సిన్

చైనా వైరస్ కు వాక్సిన్ వచ్చేసింది. దేశీయంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సీన్ మరియు సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కోవిషిల్డ్ వాక్సిన్ లు అందుబాటులోకి వచ్చాయి. వాక్సిన్...

భార్య పుట్టింటికి వెళితే తిండికి తిప్పలు పడాల్సిందేనా?

సాంప్రదాయ కుటుంబాల్లో వంటపని స్త్రీలదే అనే భావన ఉంటుంది. కానీ పాకశాస్త్ర ప్రావీణ్యం విషయానికి వస్తే పురుషులదే ఆధిక్యం. 'నలభీమ' పాకం అంటారే కానీ మరెవరినీ ఆ స్థానంలో కూర్చోబెట్టరు. ఇప్పటికీ వివాహాది...

కులాన్ని, క్రతువుల్ని ప్రక్కనబెట్టి భగవద్గీతను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

హిందువుల పవిత్ర గ్రంధం ఏమిటి అనే ప్రశ్న ఉదయించగానే మనకు మొదటిగా స్ఫురణకు వచ్చేది భగవద్గీత. అయితే హైందవ ధర్మంలో మిగతా మతాలవలె ఒకే దేవుడు, ఒకే పూజా విధానము, ఒకే తీర్థయాత్రా...

ఉన్మాద పాస్టర్ ప్రవీణ్ అరెస్టు

ఆంధ్ర ప్రదేశ్ లో కొంత కాలంగా జరుగుతున్న దేవాలయ విధ్వంసాల కేసుల్లో పోలీసులు ఎట్టకేలకు ఒక అరెస్టు చేశారు. ప్రవీణ్ చక్రవర్తి అనబడే ఒక క్రైస్తవ పాస్టర్ హిందూ ధర్మం పై వళ్ళు...